బషీరాబాద్ సీనియర్ జర్నలిస్ట్ సైమన్ గారికి సహాయం చేయండి
తాండూరు Tandur News భారత్ ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ బషీరాబాద్ మండల రిపోర్టర్ సైదప్ప (సైమన్) గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 28 మే 2024 న హైదరాబాద్ లోని రెనోవా ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది.ఈ రోజు 4 జూన్ 2024 ఇప్పటి వరకు ఐసియూ వెంటిలేటర్ పై ఉండే. ఇప్పడు బ్రెయిన్ సర్జరీ చేయాలి అంటున్నారు. ఆపరేషన్ కి రూ.9లక్షల పై వరకు అవుతుంది అన్నారు. మీకు తోచిన సహాయం అందించండి. సహాయం చేసి ప్రాణాలను కాపాడండి అని కోరారు. మరిన్ని వివరాలకు ఈనంబర్ని సంప్రదించండి. Phone pe / G - pay -7799444150