Type Here to Get Search Results !

Sports Ad

తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్ Hepatitis booming in Telugu states

 తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్

ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh News భారత్ ప్రతినిధి : తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్ తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా హెపటైటిస్‌ విస్తరిస్తోంది. తీవ్రమైన కాలేయ వ్యాధికి ఇది కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, కోనసీమ, విశాఖ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఏపీలో ఒక్క ఫిబ్రవరి నెల రెండో వారంలోనే 266 హెపటైటిస్‌ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఈ వైద్య పరీక్షలు చేసిన దాదాపు ప్రతి 235 మందిలో ఒకరికి ఉన్నట్లుగా గుర్తించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies