గ్రూప్-I హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ భారత్ ప్రతినిధి : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ వివరాలు ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లను పొందవచ్చు. ఈనెల 9న ఉ.10:30 నుంచి మ. ఒంటి గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 563 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.హాల్ టికెట్ క్రింద లింక్ ద్వారా పొందవచ్చు https://hallticket.tspsc.gov.in/h022024bac31765-311a-4142-a99f-b96023c172b2