జియో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు Jio recharge prices hiked heavily
Bharath NewsJune 28, 2024
0
జియో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి :ప్రముఖ టెలికాం సంస్థ జియో మొబైల్ రీఛార్జి ధరలను భారీగా పెంచింది.ప్రస్తుతం ఉన్న కనిష్ఠ నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ను జియో రూ.155 నుంచి రూ. 189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్ఠంగా రూ.34 నుంచి గరిష్ఠంగా రూ.600 వరకు ఉంది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.