కిసాన్ క్రెడిట్ కార్డు పథకం గురించి తెలుసా? Know about Kisan Credit Card Scheme?
Bharath NewsJune 28, 2024
0
కిసాన్ క్రెడిట్ కార్డు పథకం గురించి తెలుసా?
కేంద్రం Central News భారత్ ప్రతినిధి : కిసాన్ క్రెడిట్ కార్డు పథకం గురించి తెలుసా? రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. అలాంటి వాటిలో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ఒకటి. ఒకసారి కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకంటే ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ 5 ఏళ్ల కాలంలో రూ.3 లక్షల వరకు రుణం అందుతుంది. ఇందుకు వడ్డీ 4% లేదా అంతకన్నా తక్కువగా ఉంటుంది. వాస్తవానికి వడ్డీ రేటు ఏడాదికి 7% ఉంటుంది. అయితే తీసుకున్న రుణాలు సంవత్సరం లోపు చెల్లించే రైతులకు వడ్డీ రేటు 3% తగ్గిస్తారు.