Type Here to Get Search Results !

Sports Ad

NEET UG రీ-ఎగ్జామ్ 2024 అడ్మిట్ కార్డుల విడుదల Release of NEET UG Re-Exam 2024 Admit Cards

 NEET UG రీ-ఎగ్జామ్ 2024 అడ్మిట్ కార్డుల విడుదల

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : NEET-UG ప్రవేశ పరీక్షకు సంబంధించి 1563 మంది అభ్యర్థుల గ్రేస్ మార్కులను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా వారికి తిరిగి పరీక్ష నిర్వహించేందుకు గాను NEET UG రీ-ఎగ్జామ్ 2024 అడ్మిట్ కార్డులను తాజాగా ఎన్టీఏ(NTA) విడుదల చేసింది. అభ్యర్థులు exams.nta. ac.inలో ఈ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తప్పనిసరిగా తమ అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీని ఒక ID ప్రూఫ్‌తో పాటు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు తీసు కెళ్లాలి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies