చిరుత కాదు అడవి పిల్లి Not a leopard but a wild cat
Bharath NewsJune 26, 2024
0
చిరుత కాదు అడవి పిల్లి
రంగారెడ్డి Ranga Reddy news : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం పరిధిలోగల ఘాన్సీమియాగూడలో ఇటీవల చిరుత సంచరించిందని వచ్చిన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు చేసిన ఆపరేషన్లు చిరుత పులి కాదని అడవి పిల్లి అని తేల్చి చెప్పేశారు. బుధవారం కెమెరాలు రికార్డ్ అయిన కదలికలు ఆధారంగా ఫారెస్ట్ అధికారి డి ఎఫ్ ఓ విజయానందరావు స్పష్టం చేస్తూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.