Type Here to Get Search Results !

Sports Ad

ఈ నెలాఖరులోగా పీఎం కిసాన్ నగదు జమ PM Kisan cash deposit by the end of this month

 ఈ నెలాఖరులోగా పీఎం కిసాన్ నగదు జమ

కేంద్రం Central News భారత్ ప్రతినిధి : ఈ నెలాఖరులోగా పీఎం కిసాన్ నగదు జమ రైతులకు ప్రధాని మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా 17వ విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు సోమవారం సంబంధిత ఫైల్‌పై మోదీ సంతకం పెట్టారు. దీంతో పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలోని 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు చొప్పున దాదాపు రూ.20 వేల కోట్లు జమకానున్నాయి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies