ప్రవేశ పరీక్షలో మండల టాపర్గా శులామిటే సుజన్ Shulamite Sujan is the mandal topper in the entrance exam
Bharath NewsJune 14, 2024
0
ప్రవేశ పరీక్షలో మండల టాపర్గా శులామిటే సుజన్
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఓల్డ్ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉన్న ఎంపీ పీఎస్ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివిన శులామిటే సుజన్ బాలిక ఉన్నత చదువుల కోసం బషీరాబాద్ మండలం కేంద్రంలో లోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలలో మండల టాపర్గా సాధించడంతో ఓల్డ్ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉన్నఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సజీదా బేగంతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు మండల టాపర్గా నిలిచిన శులామిటే సుజన్ ను అభినందించారు.