ఒక్కసారిగా పెరిగిన ధరలు...సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ముడిపదార్థాల వ్యయాలు పెరగడంతో నూడుల్స్, సబ్బులు, బాడీవాష్‌ల ధరలను కొన్ని FMCG కంపెనీలు పెంచేశాయి.దీంతో సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2-9%,జుట్టు సంరక్షణ నూనెలు 8-11%,ఎంపిక చేసిన ఆహారాల ధరలు 3-17% పెరగనున్నాయి. డోవ్ సబ్బులు 2%, విప్రో ఉత్పత్తులు 3%, HUL షాంపూ, స్కిన్ ఉత్పత్తుల ధరలు 4%,నెస్లే కాఫీ 8-13%,మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధరలు 17% పెరిగాయి. ఇక డాబర్ ఇండియా 1-5%, బికాజీ 2-4% ధరలు పెంచనున్నాయి.