Type Here to Get Search Results !

Sports Ad

ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్ విడుదల Teacher recruitment exam schedule release

 ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్ విడుదల 

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలను నిర్వహిం చనున్నారు. సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహి స్తారు. జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష జులై 24న స్కూల్ అసిస్టెంట్ – బయలాజికల్ సైన్స్ పరీక్ష జులై 25న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష.

మరిన్ని వార్తల కోసం... 
* గృహజ్యోతి స్కీమ్.ఆన్ లైన్ పొరపాట్లతో పలువురికి కరెంట్ బిల్లులు వస్తున్న తీరు ఇక్కడ క్లిక్ చేయండి 
* అద్భుతమైన పాలసీ పెళ్లికి రూ.26 లక్షలు ఇక్కడ క్లిక్ చేయండి 
* జులై 1 నుంచి కొత్త చట్టాలు అమలు ఇక్కడ క్లిక్ చేయండి 
* పెర్‌ఫ్యూమ్ వాడితే ఈ నష్టాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణలో ప్రతి ఊరికో మీ సేవా కేంద్రం ఇక్కడ క్లిక్ చేయండి 
* ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
* నేడే T20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు ఇక్కడ క్లిక్ చేయండి 
* రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies