Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ ఐసెట్ హాల్‌టికెట్లు విడుదల Telangana ISET Hall Tickets Released

 తెలంగాణ ఐసెట్ హాల్‌టికెట్లు విడుదల

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ICET పరీక్ష జూన్ 5, 6 తేదీల్లో జరగనుంది. ఇందుకోసం  శుక్రవారం సాయంత్రం అధికారులు హాల్‌టికెట్లను విడుదల చేశారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్, DOB, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నంబర్లను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు పొంద వచ్చు. జూన్ 28న ఫలితాలు విడుదల కానున్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies