నేడు తెలంగాణ పాలిసెట్ పరీక్ష ఫలితాలు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ పాలిసెట్ ఫలి తాలు విడుదల య్యాయి. ఈరోజు మధ్యాహ్నం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పి స్తారు. మే 24న నిర్వహిం చిన ఈ పరీక్షకు 82,809 మంది హాజరయ్యారు.