Type Here to Get Search Results !

Sports Ad

రేపు తెలంగాణ టెట్ ఫలితాలు Telangana Tet results tomorrow

 రేపు తెలంగాణ టెట్ ఫలితాలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రేపు తెలంగాణ టెట్ ఫలితాలు తెలంగాణలో మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలను రేపు (బుధవారం) అధికారులు విడుదల చేయనున్నారు. పేపర్-1కి 99,958 మంది, పేపర్-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికీ కలిపి 2,36,487 మంది (83 శాతం) హాజరయ్యారు. కాగా డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies