Type Here to Get Search Results !

Sports Ad

పెర్‌ఫ్యూమ్ వాడితే ఈ నష్టాలు These are the disadvantages of using perfume


పెర్‌ఫ్యూమ్ వాడితే ఈ నష్టాలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రస్తుతం చాలా మంది పెర్‌ఫ్యూమ్ వాడుతున్నారు. అయితే పెర్‌ఫ్యూమ్ అతిగా వాడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చర్మ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటి తయారీలో వాడుతున్న  రసాయనాలతో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. అతిగా పెర్‌ఫ్యూమ్స్ వాడితే చర్మవ్యాధులతో పాటు ముక్కు, కళ్లు,గొంతు నొప్పి,మతిమరుపు,శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies