ప్రేమ కోసం ఆర్మీ జవాన్ ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా Vikarabad News భారత్ ప్రతినిధి : దోమ మండలంకొత్తపల్లి గ్రామంలో విషాదం కుంట చింటూ (20) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్య.ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించడంతో మనస్థాపం చెంది.బలవన్మరణం తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య.2023 లో ఇండియన్ ఆర్మీలో సెలక్టై బెంగళూరులో శిక్షణ పూర్తి చేసిన చింటు.గుజరాత్ లో ఉద్యోగంలో జాయిన్ కావలసి సెలవుపై గ్రామనికి వచ్చిన జవాన్.తన ప్రేమను యువతి ఒప్పుకోకపోవడంతో చింటు బలవన్మరణం.