Type Here to Get Search Results !

Sports Ad

త్వరలో ఈ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదు WhatsApp won't work on these mobiles soon

 


త్వరలో ఈ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదు

 Telangana News భారత్ ప్రతినిధి : భద్రతాపరమైన కారణాలు, యాప్ పనితీరునుమెరుగుపరచడానికి 35 రకాల మొబైల్స్‌లో త్వరలోనే వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అందులో శాంసంగ్, మోటరోలా,హవాయి, సోనీ,ఎల్జీ,ఆపిల్,లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఉన్నాయి.ఆగకుండాసేవలుపొందడానికి వినియోగదారులు వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies