తెలంగాణలో ప్రతి ఊరికో మీ సేవా కేంద్రం
తెలంగాణ Telangana News భారత్ ప్రత్రినిధి : తెలంగాణలో ప్రతి ఊరికో మీ సేవా కేంద్రం తెలంగాణలోని ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని కేటాయించనుంది. ఇందుకోసం రూ.2.50 లక్షల రుణాన్ని అందజేయనుంది. ఇంటర్ పాసైన మహిళలను మీసేవ ఆపరేటర్లుగా ఎంపిక చేసి, వారికి నెలపాటు శిక్షణ ఇచ్చి ఆగస్టు 15లోగా ప్రారంభించనుంది. గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాల, ఇతర భవనాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
మరిన్ని వార్తల కోసం...
* గృహజ్యోతి స్కీమ్.ఆన్ లైన్ పొరపాట్లతో పలువురికి కరెంట్ బిల్లులు వస్తున్న తీరు ఇక్కడ క్లిక్ చేయండి
* అద్భుతమైన పాలసీ పెళ్లికి రూ.26 లక్షలు ఇక్కడ క్లిక్ చేయండి
* జులై 1 నుంచి కొత్త చట్టాలు అమలు ఇక్కడ క్లిక్ చేయండి
* పెర్‌ఫ్యూమ్ వాడితే ఈ నష్టాలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో ప్రతి ఊరికో మీ సేవా కేంద్రం ఇక్కడ క్లిక్ చేయండి
* ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* నేడే T20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు ఇక్కడ క్లిక్ చేయండి
* రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి