ఆర్జీ1లో స్క్రాప్ పట్టుకున్న సింగరేణి సెక్యూరిటీ
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఆర్జీ1లో స్క్రాప్ పట్టుకున్న సింగరేణి సెక్యూరిటీ ఆర్జీ1 జిడికె1 ఇంక్లైన్ లో స్క్రాప్ దొంగలు, ఆటో ట్రాలీ ని డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మౌలానా, షిఫ్ట్ జమేదార్ యాట ఓదెలు సింగరేణి సెక్యూరిటీ ప్రత్యేక బృందం పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున స్క్రాప్ ఎత్తుకెళ్తున్న ఇద్దరు దొంగలతో పాటు స్క్రాప్ ఆటో ట్రాలీ పట్టుకొని సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి ఆదేశాలతో 1టౌన్ పోలీసులకి అప్పగించారు. జూనియర్ ఇన్స్పెక్టర్లు ఉమేష్ అక్బర్ ఆలీ ఉన్నారు.