కలుషిత ఆహారం తిన్న 110 మంది విద్యార్థులకు అస్వస్థత
జాతీయ National News భారత్ ప్రతినిధి : తిరుపతి Tirupati, జిల్లా నాయుడు పేటలోని అంబేడ్కర్ గురుకులంలో Ambedkar Gurukulam, ఈరోజు ఉదయం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో 110 మంది 110 people, విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు Students Are Sick, గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ఐదుగురి పరిస్థితి విష మంగా ఉన్నట్టు తెలుస్తుంది మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వార్తలకు.....
* ఐదు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ మహిళలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ క్లిక్ చేయండి
* ఒక్క సిరీస్లోనే కెప్టెన్గా చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ ఇక్కడ క్లిక్ చేయండి
* కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఫిక్స్ రహస్య పోస్ట్ వైరల్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఎస్బీఐ లోన్లు మరింత ప్రియం MCLR IO పాయింట్లు పెంపు ఇక్కడ క్లిక్ చేయండి
* 13 నెలల వ్యాలిడిటీతో BSNLలో కొత్త ప్లాన్ ధర ప్రయోజనాలివే ఇక్కడ క్లిక్ చేయండి
* కలుషిత ఆహారం తిన్న 110 మంది విద్యార్థులకు అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలో సమీకృత గురుకులాలు ఇక్కడ క్లిక్ చేయండి