Type Here to Get Search Results !

Sports Ad

మెయిల్ హ్యాక్ చేసి రూ.11.4 కోట్లకు టోకరా Mail Was Hacked And Rs.11.4 Crores Were Stolen

మెయిల్ హ్యాక్ చేసి రూ.11.4 కోట్లకు టోకరా

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాద్‌లోని in Hyderabad రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలోని ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఉంది. అక్కడ ఆంకాలజీ, ఆప్తాలమిక్స్, హార్మోనల్‌ ఉత్పత్తుల్ని తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీలో ఇంటర్నల్‌ క్వాలిటీ కంట్రోల్‌ విషయాలకు సంబంధించి సంస్థకు ముడిసరకును సరఫరా చేసే వారి లావాదేవీలు ఆన్‌లైన్‌లో Online మాత్రమే జరుగుతుంటాయి. ఇలా ఆన్‌లైన్‌లో Online డబ్బులు పంపించే ప్రక్రియను ఓ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ చూస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే 11న లైఫ్‌సైన్సెస్‌ సంస్థ పేరిట సదరు ఫార్మా కంపెనీకి ఓ మెయిల్‌ వచ్చింది Got the mailతమ సంస్థ బ్యాంకు ఖాతాలు మారాయని, కంపెనీ నుంచి రావాల్సిన సొమ్మును వేరే రెండు బ్యాంకు ఖాతాలకు పంపించాలనేది ఆ మెయిల్‌ సారాంశం.

 ఈ మెయిల్‌ తమ This mail is theirs కంపెనీ లావాదేవీలు చూస్తున్న లైఫ్‌సైన్సెస్‌ సంస్థ పంపించిందని భావించిన కంపెనీ నిర్వాహకులు. మెయిల్‌లో సూచించిన ఖాతాలకు 13,67,195 అమెరికన్‌ డాలర్లను పంపించారు. అయితే అదే నెల 16వ తేదీన ముడిసరకు సరఫరాదారులకు తమకు ఇంకా పేమెంట్‌ అందలేదంటూ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ నుంచి ఫార్మా కంపెనీకి ఫోన్‌ వచ్చింది. మెయిల్‌లో అకౌంట్లు మారాయని, వేరే అకౌంట్‌ నంబర్లు మీరే ఇచ్చారని, అలా ఇచ్చిన రెండు బ్యాంకు ఖాతాలకు ఐదు రోజుల క్రితమే డబ్బులు Money five days ago, పంపించామని కంపెనీ ప్రతినిధులు బదులిచ్చారు.

 ఇక్కడే అసలు విషయం బయటపడి ఖంగుతిన్నారు. తాము అసలు ఎలాంటి మెయిల్‌ పంపలేదని The mail was not sent, లైఫ్‌సైన్సెస్‌ సంస్థ ప్రతినిధులు చెప్పడంతో ఫార్మా కంపెనీ ప్రతినిధులకు To company representatives, దిమ్మతిరిగింది. ఇదంతా సైబర్‌ హ్యాకర్లు చేసిన పని అని తెలుసుకున్న కంపెనీ చేసేదిలేక పోలీసులను The police, ఆశ్రయించారు. తప్పుడు మెయిల్‌ పంపించి ఏకంగా రూ.11.4 కోట్లు 11.4 crores, తస్కరించినట్లు గుర్తించిన ఫార్మా కంపెనీ తెలంగాణ సైబర్‌ Telangana Cyber, సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)కు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్‌ బ్రాంచ్‌ దర్యాప్తు ప్రారంభించింది.


మరిన్ని వార్తలకు...... 

* వైభవంగా ఆషాఢ బోనాలు ప్రారంభం ఇక్కడ క్లిక్ చేయండి

* మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి
* నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి  ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి
* మెయిల్ హ్యాక్ చేసి రూ.11.4 కోట్లకు టోకరా ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies