Type Here to Get Search Results !

Sports Ad

ఆగస్టు 14 నుంచి NEET-UG కౌన్సెలింగ్ NEET-UG Advising From Fourteenth August


 ఆగస్టు 14 నుంచి NEET-UG కౌన్సెలింగ్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ NEET-UG కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించే తేదీని MCC నేడు ప్రకటించింది. ఈమేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నోటీసు జారీ చేసి సమాచారం ఇచ్చింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) 2024కి సంబంధించిన కౌన్సెలింగ్ ఆగస్టు నుండి ప్రారంభమవుతుందని MCC నోటీసులో పేర్కొంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) 2024కి సంబంధించిన కౌన్సెలింగ్ ఆగస్టు 14 నుండి ప్రారంభించనున్నట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కార్యదర్శి డాక్టర్ బి శ్రీనివాస్ నోటీసులో తెలిపారు. అలాగే, కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్ ఆగస్టు మొదటి వారం నుండి ప్రారంభమవుతాని తెలిపారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన తాజా సమాచారం. నోటీసుల కోసం అభ్యర్థులు MCC వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

MCC today reported the date for the Clinical Advising Advisory group to begin the NEET-UG directing cycle. The Clinical Guiding Board of trustees gave a notification and gave data about this. Guiding for Public Qualification Cum Entry Test Undergrad (NEET-UG) 2024 will start from August, MCC said in the notification. Guiding for Public Qualification Cum Entry Test Undergrad (NEET-UG) 2024 will start from August 14, Public Clinical Gathering (NMC) Secretary Dr B Srinivas said in a notification. Likewise, the enlistment for the guiding system will begin from the main seven day stretch of August. Most recent data on advising. Applicants are encouraged to visit MCC site for takes note.

మరిన్ని వార్తల కోసం....
* బషీరాబాద్ లో బోనాల వేడుకలు ఇక్కడ నొక్కండి
* నేడు రైతు రుణం తీర్చుకోనున్న రేవంత్ సర్కార్ ఇక్కడ నొక్కండి
* ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ ఇక్కడ నొక్కండి
* ఆగస్టు 14 నుంచి NEET-UG కౌన్సెలింగ్ ఇక్కడ నొక్కండి
* తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు ఇక్కడ నొక్కండి 
* బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies