ఈనెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో In Telangana, డీఎస్సీ పరీక్షలు DSC Exams, యథాతథంగా ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ Department Of Education, సోమవారం సాయంత్రం వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5 వరకు పరీక్షలు Exams, నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 11 సాయంత్రం ఐదు గంటల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. డీఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు Candidates, ఇటీవల నిరసనకు దిగారు. హైదరాబాద్ Hyderabad, లోని విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
డీఎస్సీని DSC మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కార్యాల యాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దాంతో పోలీసులు The police, వారిని అడ్డుకున్నారు. వరుసగా పోటీ పరీక్షలు Examinations, ఉన్న నేపథ్యంలో చదువు reading, కోవడానికి సమయం సరిపోదని అభ్యర్థులు Candidates, అంటున్నారు. అయితే డీఎస్సీ యథాతథంగా నిర్వహించనున్నట్లు నేడు విద్యాశాఖ Department Of Education, ప్రకటించింది.