షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2,3 పరీక్షలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో In the state, నిర్వహించే గ్రూప్-2,3 పరీక్షలు Group-2,3 Exams, వాయిదా వేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీపీఎస్సీ ఖండించింది. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఈ పరీక్షలు Tests, జరుగుతా యని వెల్లడించింది. ఈ పరీక్షలు Tests, వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని నిరుద్యోగులను కోరింది. మొత్తం 783 పోస్టులతో With 783 posts, టీజీపీఎస్సీ TGPSC, 2023 లో గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా Across The State, 5.51 లక్షల 5.51 lakhs, మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 2023 ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు Group-II Examinations, ఉంటాయని గతంలోనే కమిషన్ తెలిపింది. తొలుత 2023 ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.
వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, Group-1, 4 tests, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2,3 తేదీలకు On 2nd and 3rd November, రీషెడ్యూల్ చేసింది కమిషన్. గతేడాది నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు 2024 On 6th And 7th January, రీషెడ్యూల్ చేసింది టీజీపీఎస్సీ. కానీ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మళ్లీ కొత్త తేదీలను ప్రకటించారు.
ఇందులో భాగంగా 2024 ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు Group-II Examinations, ఉంటాయని మార్చి నెలలో తెలంగాణ Telangana, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి ప్రకటన చేసింది. తెలంగాణలోని Telangana, వివిధ ప్రభుత్వ శాఖల్లోని 1388 గ్రూప్-3 పోస్టుల Group-3 posts, భర్తీకి 2022 డిసెంబర్ 30న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-3 రివైజ్డ్ నోటిఫికేషన్ మే 3న విడుదల చేశారు. గ్రూప్-3 రాత పరీక్షలు Group-3 Written Tests, ఈ ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు.