35వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇండియన్ పోస్టల్ Indian Postal, డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయేశుభవార్తను అందించింది. దాదాపు 35వేలకు 35 Thousand, పైగా ఉద్యోగాలను More Jobs, భర్తీ చేసేందుకు నోటిఫి కేషన్ త్వరలోనే జారీ చేయ నుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. దేశవ్యాప్తంగా పలు పోస్టల్ సర్కిళ్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు అర్హులైన నిరుద్యోగుల నుంచి పోస్టల్ శాఖ దరఖాస్తులను ఆహ్వా నిస్తుంది. ఈ నోటిఫికేషన్ Notification, ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉండగా. ఎలక్షన్ కోడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ Notification, ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ Notification, ద్వారా 35000 ఉద్యోగాలను 35000 jobs, భర్తీ చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు పదవతరగతి Class X, పూర్తి చేయాలి. ఎంపిక విధానం కూడా పదోతరగతి Class X, మార్కుల ఆధారంగానే ఉంటుంది. పదోతరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఈపోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18ఏండ్ల 18 Years, నుంచి From 40ఏండ్ల 40 years, మధ్య ఉండాలి. ఎస్సీ Sc, ఎస్టీలకు St, ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీపీఎం, Bpm ఏబీఏం Abm, వంటి పోస్టులను posts, భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.10వేల 10 Thousand Rs, నుంచి From, రూ.12వేల 12 Thousand Rsవరకు ఉంటుంది.