హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : హైదరాబాద్‌లో Hyderabad భారీ మొత్తంలో గోల్డ్ స్మగ్లింగ్ Gold smuggling చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు To Hyderabad స్మగ్లింగ్ చేస్తున్న 3 కిలోల 3.982.గ్రాముల బంగారాన్ని Gold, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్‌ఐ, అధికారులు ఈరోజు ఉదయం This morning స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం Gold held విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు To Hyderabad బస్సులో బంగారాన్ని Gold, తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సుమారు నాలుగు కిలోల వరకు పట్టుబడ్డ బంగారం ఉంటుందని డీఆర్‌ఐ హైదరాబాద్ Hyderabad జోనల్ యూనిట్ అధికారులు పేర్కొన్నారు.
అక్రమంగా బంగారాన్ని Illegal Gold, పలువురు వ్యక్తులు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందిందని, ఆ మేరకు అధికారుల సోదాలు జరిపి. వలవేసి చాకచక్యం గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను Two people, అదుపులోకి తీసుకొన్నామని, వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు మీడియా కు తెలిపారు. జులై 6వ తేదీన On 6th July ఇద్దరు వ్యక్తులు నడుముకు ధరించే పట్టీలో బంగారాన్ని Illegal Gold, తీసు కొస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు వ్యక్తులపై On two people, కస్టమ్స్ చట్టం కింద అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.