నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి
జాతీయ National News భారత్ ప్రతినిధి : నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డు World record, సాధించింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్, మౌనిక దంపతుల కూతురు ఐరా (4 నెలలు) 135 ప్లాష్ ఐడెండిటి కార్డులను Flash ID cards, గుర్తుపట్టింది. దీంతో నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు Noble Book World Record, చోటు సంపాదించుకుంది. కూరగాయలు,vegetables, పక్షులు,birds, జంతువులు,animals, జాతీయ జెండాలు,National flags దేశాలను సైతం గుర్తిస్తోంది, It Also Recognizes Countries.