5 లోపే కరెంటు బిల్లు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గతంలో విద్యుత్తు electricity, సిబ్బంది బిల్లులను ఆ నెల 12వ తేదీ వరకు తీసేవారు. దీంతో ముందు నెలలోని బిల్లుకు to the bill, ప్రస్తుత నెలలో వాడిన విద్యుత్తు కలవడం వల్ల తమ బిల్లు టారిఫ్ మారి, బిల్లు పెరుగుతోందని కొన్ని చోట్ల ఆందోళనలు కూడా చేశారు. విద్యుత్తుశాఖ Department Of Electricity, ఆదాయం కోసం కావాలనే ఆలస్యంగా తీస్తుందని సామాజిక మాధ్యమాల్లో వినియోగదారులు Users, ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులకు బిల్లు తీసినా మొదటి 30 రోజుల బిల్లునే తీసుకుంటుందని విద్యుత్తుశాఖ అధికారులు అనేకసార్లు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం నూతన విధానంలో బిల్లులు Bills, తీయడం వల్ల ఈ వివాదానికి తెరపడినట్లే.
ఇలా తీయాల్సి ఉంటుంది..
గృహజ్యోతి Household lamp, కార్యక్రమం వల్ల బిల్లు తీసి ఇవ్వడమే తప్ప ఇంటింటికీ తిరిగి వసూలు చేసే కార్యక్రమం లేదు. ఈ పథకం వల్ల విద్యుత్తుశాఖ Department Of Electricity, సిబ్బందికి పని ఒత్తిడి తగ్గింది. దీంతో అధికారులు విద్యుత్తు electricity, సక్రమంగా సరఫరా చేయడం, గృహజ్యోతిలో In The House Fir, లేనివారి నుంచి సకాలంలో బిల్లులు Bills, చెల్లించేలా చేయడం చేస్తున్నారు. తాజాగా బిల్లులు Bills, కూడా వినియోగదారుడికి సకాలంలో ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక తీసుకున్నారు. ఈ పద్ధతిలో లైన్మెన్కు ఇచ్చిన ప్రొటెక్టర్తో స్కాన్ చేసి తన వద్ద ఉన్న ప్రింటర్తో తో బిల్లు తీస్తాడు. అది వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది. లైన్మెన్కు ఉన్న కోడ్ నంబరుతో అది రాష్ట్ర కార్యాలయానికి To The State Office, చేరుతుంది. అంటే రోజూ లైన్మెన్ ఎన్ని బిల్లులు Bills, కొట్టిందనే విషయం డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు తెలిసిపోతుంది. దీనివల్ల అందరూ రోజు వారి లక్ష్యం ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఐదో తేదీ నాటికి బిల్లులు Bills, తీయడం పూర్తి చేయాలి. ఇంటికి తాళం వేసినవి, ఇతర సాంకేతిక కారణాలతో తీయలేని వాటిని ఆరో తేదీన పూర్తి చేయాల్సి ఉంటుంది.