జియో నుంచి కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్స్
జాతీయ National News భారత్ ప్రతినిధి : జియో కొత్తగా 5జీ Jio 5g plans బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటితో రీఛార్జి చేసుకుంటే అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. Jio 5g plans 1 ఇటీవల టెలికాం ఛార్జీలను సవరించిన జియో Jio కొత్తగా 5జీ 5g డేటా బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చింది. 1జీబీ, 1.5 జీబీ మొబైల్ డేటా ప్లాన్లు రీఛార్జి చేసిన యూజర్ల కోసం వీటిని తీసుకొచ్చింది. వారు ఈ ప్లాన్లతో రీఛార్జి Recharge చేసుకుంటే 4జీ డేటాతో పాటు అపరిమిత డేటా సేవలను ఆనందించొచ్చు. కొత్త ప్లాన్లు తీసుకురాక ముందు 5జీ నెట్వర్క్ పరిధిలో ఉన్న 5జీ మొబైల్ యూజర్లందరికీ దాదాపు అన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ డేటాను జియో Jio అందించేది. ప్లాన్ల సవరణ తర్వాత 2జీబీ. ప్లాన్లు రీఛార్జి చేసుకున్న వారికే అనే షరతు విధించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్లాన్లను జియో Jio తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. ట్రూ అన్లిమిటెడ్ అప్గ్రేడ్ సెక్షన్లో లో వీటిని పొందుపరిచింది.
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో ప్రస్తుతం ఉన్నవి ఇవే
రూ.51, రూ.101, రూ.151 ధరల్లో ఈ మూడు ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. రూ.51తో రీఛార్జి చేసుకుంటే 3 జీబీ 4జీ మొబైల్ డేటా లభిస్తుంది. అపరిమిత 5జీ డేటాను ఆనందించొచ్చు. రూ.101 ప్లాన్పై 6జీబీ, రూ.151 ప్లాన్పై 9జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీనే వీటికి వర్తిస్తుంది. అయితే, రూ.479, రూ.1899 వాల్యూ ప్లాన్లకు ఈ డేటా ప్లాన్లు వర్తించవు. రూ.799 వంటి ఇతర అన్లిమిటెడ్ ప్యాక్స్కు వర్తిస్తుంది.
మరిన్ని వార్తలకు......
* జియో నుంచి కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్స్ ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూప్-2 పరీక్ష మళ్ళీ వాయిదా ఇక్కడ క్లిక్ చేయండి
* నిమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి
* అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలుగు రాష్ట్రాలలో నేడు రేపు దంచికొట్టనున్న వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో DSC పరీక్షల షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి