ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh News భారత్ ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు Chief Minister Chandrababu నిర్ణయించినట్లు సమాచారం.ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం CM ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.కలెక్టర్ల of collectors అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా చార్జీలు నిర్ణయించనున్నారు.