పేరుకుపోతున్న పరిహారం కేసులు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : జిల్లాల్లో In The Districts, భూ సేకరణ అథారిటీ(ఎన్ఏ) అధికారులు ప్రాజెక్టులు projects, ఇతర ప్రయోజనాలకు భూములను సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా భూసేకరణ చట్టం-2013(సవరణ) ప్రకారం స్థానిక Local, మార్కెట్ విలువ(రెవెన్యూ రికార్డుల ప్రకారం) ఆధారంగా Based onనోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. డిక్లరేషన్ తీసుకుని అవార్డు ప్రకటిస్తున్నారు. ఇక్కడే బాధితుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బహిరంగ మార్కెట్ ధరలకు దూరంగా ప్రభుత్వ Govt, మార్కెట్ విలువలు ఉంటున్నాయని.
దీంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఉదాహరణకు. ఎకరా వ్యవసాయ భూమికి to earth, బహిరంగ మార్కెట్లో రూ.50 లక్షలు పలుకుతుంటే ప్రభుత్వ మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపే ఉంటోంది. దీనివల్ల ప్రభుత్వానికి భూమి ఇచ్చి ఆ పరిహారంతో వేరేచోట కొనుగోలు చేయడం భారంగా మారుతోందని చెబుతున్నారు. ఇదే తరహాలో గ్రామాలు Villages, కోల్పోతున్న ప్రాంతాల్లోనూ స్థలాల ధరలు చాలా తక్కువగా నిర్ణయిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు.
పెండింగ్కు అనేక కారణాలు....
భారత్ ప్రతినిధి : ట్రైబ్యునల్ వద్ద కేసులు cases, పెండింగ్ పడటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. భూములు ఇచ్చిన చాలా మందికి ట్రైబ్యునల్ వద్దAt the Tribunal, పరిహారం డిపాజిట్ అయి ఉందనే విషయమే తెలియదు. ఒకసారి అవార్డు ప్రకటించాక ఎప్పటికైనా ఆ భూమిని ప్రభుత్వం Government Of The land, సేకరిస్తుందనే అవగాహన ఉండటం లేదు. ఎక్కువ మొత్తం పరిహారానికి డిమాండ్ చేయాలంటే ట్రైబ్యునల్ వద్ద కేసుల్లో In cases, వాదనలు వినిపించాలనీ చాలా మందికి తెలియడం లేదు. దీనికితోడు ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేస్తున్నా. అవి బాధితులకు పూర్తి స్థాయిలో అందడం లేదని తెలుస్తోంది.
• సరిహద్దు వివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలతోనూ పరిహారం పంపిణీ నిలిచిపోయిన కేసులు ఉన్నాయి.
• పట్టా పాసుపుస్తకాల్లో భూమి వివరాలు సరిగా లేకపోవడంతో బాధితులు నిర్ధారణ కాక పంపిణీ నిలిచిపోయినవీ ఉన్నాయి.
• రికార్డుల్లో భూమి ఒక చోట, వాస్తవ సాగు మరోచోట ఉండటంతో పరిహారం అందని వారూ ఉన్నారు.
మరిన్ని వార్తలకు.....
* ఈనెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలోని విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులను మోసం చేసిన నిందితుడికి జైలుశిక్ష ఇక్కడ క్లిక్ చేయండి
* వంటగ్యాస్ ఈకేవైసీకి తుది గడువుపై కేంద్ర మంత్రి క్లారిటీ ఇక్కడ క్లిక్ చేయండి
* 5 లోపే కరెంటు బిల్లు ఇక్కడ క్లిక్ చేయండి
* పేరుకుపోతున్న పరిహారం కేసులు ఇక్కడ క్లిక్ చేయండి
* సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు పోస్ట్ చేస్తున్నారా ఇక్కడ క్లిక్ చేయండి