నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు పయనం
ఢిల్లీ Delhi news భారత్ ప్రతినిధి : సీఎం చంద్రబాబు బుధ వారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గురువారం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. చంద్రబాబు వెంబడి మంత్రు లు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానా యుడు వెళ్లనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. పారి శ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులు ఇవ్వాలని కోరనున్నారు.