సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు పోస్ట్ చేస్తున్నారా
జాతీయ National News భారత్ ప్రతినిధి : తండ్రీకూతుళ్ల Of Father And Daughter అనుబంధంపై కొందరు యూట్యూబర్లు YouTubers, చేసిన అసభ్య కామెంట్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ Telangana, పోలీసులు పలు సూచనలు చేశారు. ‘మీ పిల్లలు, కుటుంబసభ్యుల Family Members, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ఫొటోలకు For photos, ప్రైవసీ ఏర్పాటు చేసుకోవాలి. కొన్నిసార్లు మీ సన్నిహితులే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అప్రమత్తత మన బాధ్యత’ అని Xలో పోస్ట్ చేశారు.