తెలుగు రాష్ట్రాల్లో మొహరం ప్రార్థనలు పాత బస్తీలో ఊరేగింపునకు ఏర్పాట్లు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : మొహరం Seal, సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని మసీదుల వద్ద ముస్లింలు ప్రార్ధనలు చేస్తున్నారు. నేడు హైదరాబాద్లోని In Hyderabad, పాతబస్తీలో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఇందులో భారీఎత్తున ముస్లింలు పాల్గొననున్నారు. ఊరేగింపులో దారి పొడవునా ముస్లింల మాతం నిర్వహణ ఉండనుంది. మొహరం Seal, సందర్భంగా పాతబస్తీలో పోలీసులు The Police, పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఊరేగింపు సాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఇమామ్ హుస్సేన్ను ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం చంద్రబాబు CM Chandrababu, పవిత్ర మొహరం పుణ్య దినాల సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభం కలిగేలా చూడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు AP CM Chandrababu, తెలిపారు. అమరవీరుడు ఇమామ్ హుస్సేన్ సమాజం కోసం ప్రాణ త్యాగం చేశారు తప్ప అన్యాయమైన అధికారానికి తలొగ్గలేదన్నారు.
ఇదే ఆదర్శంగా పరుల క్షేమాన్నికాంక్షిస్తూ జీవితాన్ని గడపడమే మన కర్తవ్యమని చంద్రబాబు Chandrababu, చెప్పారు. మొహరం తెలంగాణ Telangana, గంగా, జమునా సంస్కృతికి పీర్ల పండగ హిందూ, ముస్లింల ఐక్యతను గుర్తు చేస్తుందని భారాస అధినేత మొహరం తెలంగాణ Telangana, గంగా, జమున సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.