కొత్త చట్టాలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ telangana News భారత్ ప్రతినిధి: కొత్త చట్టాలతో With the new laws సామాన్య ప్రజలకు న్యాయం జరగదని MIM చీఫ్ అసదుద్దీన్ తేల్చేశారు. IPC, CRPCని బ్రిటిష్ చట్టాలననడం సమంజసం కాదని అన్నారు. గతంలో సామాన్యులు ఫిర్యాదు చేస్తే వెంటనే FIRనమోదు చేసేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కొత్తచట్టాల With the new laws అధారంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన బాధితులు 15రోజుల 15 days గడిచినా FIRపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని అన్నారు.