వైభవంగా ఆషాఢ బోనాలు ప్రారంభం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ Telangana సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన హైదరాబాద్ గోల్కొండ బోనాలు Golconda Bonas అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల నృత్యాలు, కళాకారుల సాంస్కృతిక Cultural of artists ప్రదర్శనల మధ్య లంగర్ హౌస్ చౌరస్తాలో స్పీకర్ గడ్డం Speaker's chin ప్రసాద్కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఖైరతాబాద్ Khairatabad ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మవారి తొట్టెలు, పలహారం బండికి పూజలు చేశారు.
ఇక్కడే గోల్కొండ Golconda Is Here ఖిల్లా జగదాంబిక మాతకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్లు సాక పెట్టి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం State Govt, తరఫున స్పీకర్, మంత్రులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ Telangana, సంస్కృతిని చాటి చెబుతూ సాంస్కృతిక బృందాలు, పోతరాజులు నృత్యాలతో అమ్మవారి తొట్టెల ఊరేగింపు గోల్కొండకు to Golconda, బయలుదేరింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఉప మేయర్ శ్రీలతారెడ్డి, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, కలెక్టర్ Collector, అనుదీప్ దురిశెట్టి, కొత్వాల్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
కుండల్లో బోనం ఆరోగ్యపరంగా మేలు
భారత్ ప్రతినిధి : కుమ్మరి కులవృత్తి పరిరక్షణ, ప్రోత్సాహం కోసం తెలంగాణలో In Telangana, బోనాల ఉత్సవాల్లో During the festivities, కుండల్లోనే బోనాలు చేయాలని ప్రభుత్వపరంగా ఉత్తర్వులు ఇస్తామని మంత్రులు Ministers, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు తెలిపారు. కుండల్లో బోనం ఆరోగ్యపరంగా Health wise, మేలైనదన్నారు. రాష్ట్ర కుమ్మరశాలివాహన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ Hyderabad, వద్ద కనకాల కట్ట మైసమ్మ Maisamma, దేవాలయం వద్ద జరిగిన తెలంగాణ Telangana, కుమ్మర్ల తొలి బోనాల జాతరలో మంత్రులతో with ministers, పాటు ముషీరాబాద్ Mushirabad, ఎమ్మెల్యే ముఠాగోపాల్ Muthagopal, రాష్ట్ర కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయంతరావు, దయానంద్ పాల్గొన్నారు.