Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ Basheerabad Police headquarters Was Out Of Nowhere Reviewed By Region SP


 బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Basheerabad News బషీరాబాద్ భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండల పోలీస్ స్టేషన్ లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని క్రైమ్ రేటు ను మరింత తగ్గించేందుకు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ని సోమవారం జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్కు వచ్చే బాధితులకు పూర్తి భరోసా, ధైర్యాన్నిచ్చేలా పోలీస్ విచారణ నిర్వహించాలని ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలన్నారు.

 సమస్యలను సృష్టించే వారిపై ప్రత్యేకదృష్టి పెట్టి అవసరమైతే రౌడీషీట్స్ తెరవాలన్నారు. గుడుంబా, గుట్కా, గంజాయి లాంటి నిషేదిత ప దార్థాల అమ్మకాలు, అక్రమ రవాణను నిరోధించడం, అక్రమ వ్యాపారాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. దొంగతనాల నివారణ కోసం నేను సైతం కమ్యూనిటీ పోలీసింగ్లో బాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సిఐ అశోక్ కుమార్, స్థానిక ఎస్పై రమేష్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Basheerabad mandal police headquarters ought to be consistently accessible to general society and endeavors ought to be made to additionally diminish the crime percentage, Vikarabad area SP Narayana Reddy said. Bashirabad police headquarters on Monday Area SP Narayana Reddy made sudden checks. Many records were examined on this occasion. He said on this occasion. Police investigation should be conducted to give complete assurance and courage to the victims who come to the station, they should immediately respond to every complaint and register a case.

They want to open rowdy sheets if necessary with special focus on those who create problems. It has been suggested that strict action should be taken against the sale of prohibited substances like Gudumba, Gutka, Ganjai, and to prevent illegal transportation and those doing illegal business. I for prevention of thefts Also in community policing, people should be made aware for the installation of CCTV cameras. Tandoor DSP Balakrishna Reddy, Rural CI Ashok Kumar, Local SP Ramesh Kumar and police personnel participated in the programme.

మరిన్ని వార్తల కోసం....
* బషీరాబాద్ లో బోనాల వేడుకలు ఇక్కడ నొక్కండి
* నేడు రైతు రుణం తీర్చుకోనున్న రేవంత్ సర్కార్ ఇక్కడ నొక్కండి
* ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ ఇక్కడ నొక్కండి
* ఆగస్టు 14 నుంచి NEET-UG కౌన్సెలింగ్ ఇక్కడ నొక్కండి
* తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు ఇక్కడ నొక్కండి 
* బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies