Type Here to Get Search Results !

Sports Ad

సోనూసూద్‌కి కుమారి ఆంటీ బంపర్ ఆఫర్ Kumari Aunty Bumper Offer To Sonusood


 సోనూసూద్‌కు కుమారి ఆంటీ బంఫ‌ర్ ఆఫ‌ర్‌

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ Sonusood గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.క‌రోనా Corona క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించు కున్నాడు. కాగా ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను ఈరోజు సంద‌ర్శిం చారు. హైదరాబాద్‌లోని in Hyderabad హైటెక్ సిటీలోని ఉన్న ఈ స్టాల్‌కు వెళ్లి ఆమెకు మ‌ద్ద‌తు ప‌లికాడు. ఇందుకు సంబంధించిన వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.తాను కుమారి ఆంటీతో Kumari Aunty ఉన్నాన‌ని, ఆమె గురించి ఎంతో విన్న‌ట్లుగా ఆ వీడియోలో సోనూసూద్ Sonusood చెప్పుకొచ్చారు.

 ఉమెన్ ఎంప‌వ‌ర్మెంట్‌కి నిజ‌మైన అర్థం ఇదేన‌ని అన్నాడు.కుటుంబం కోసం స్రీలు ఎంతో క‌ష్ట‌ప‌డుతు న్నార‌ని, ఇందుకు కుమారి ఆంటీ స‌జీవ సాక్ష్య‌మ‌న్నాడు. వెజ్‌, నాన్‌వెజ్‌ల‌లో ఏదీ ల‌భిస్తుంద‌ని అడుగ‌గా.రెండు ఉంటాయ‌ని కుమారి ఆంటీ Kumari Aunty చెప్పింది.తాను వెజిటేరియ‌న్ అనిప్లేట్ ఎంతా అని అడిగారు. వెజ్ అయితే రూ.80, Rs.80, నాన్ వెజ్ అయితే రూ.120 Rs.120, అని తెలిపింది.తాను రూ.80 క‌స్ట‌మ‌ర్ అంటూ అక్క‌డ న‌వ్వులు పూయించాడు సోనూసూద్‌.

 అదే స‌మ‌ యంలో త‌న‌కు ఎంత డిస్కౌంట్ ఇస్తార‌ని అడు గ‌గా మీకైతే ఫ్రీగానే పెడ‌తాన‌ని చెప్పింది. ఈ రోజు నాకు లాట‌రీ త‌గిలింది. ఫ్రీగా పెడ‌తానంటే ప్ర‌తి రోజు వ‌స్తాన‌ని సోనూ అన్నాడు. మీరు ఎంతో మందికి సాయం చేశారు సార్ మీకు ఎంత పెట్టినా త‌క్కువే అంటూ కుమారి ఆంటి అంది. అనంత‌రం కుమారి ఆంటీని సోనూసూద్ Sonusood స‌త్క‌రించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్‌గా మారింది.  


మరిన్ని వార్తలకు.....

* ఓఆర్ఆర్‌పై పార్థీ గ్యాంగ్ హల్‌చల్ పోలీసుల చేజింగ్ గాలిలో కాల్పులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఆగస్టు 11న NEET-PG పరీక్ష తేదీ ఫిక్స్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ  ఇక్కడ క్లిక్ చేయండి
* సోనూసూద్‌కి కుమారి ఆంటీ బంపర్ ఆఫర్ ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూప్ 1 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇక్కడ క్లిక్ చేయండి
 

* కొత్త చట్టాలపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies