భవిష్యత్తులోఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావొద్దు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా Medchal District, జవహర్ నగర్‌లో కుక్కల దాడిలో మంగళవారం రాత్రి బాలుడు మృతి The Boy Died చెందిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి CM Revanth Reddy స్పందించారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి Boy Dies In Attack By Stray Dogs చెందడం తనను కలిచివేసిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని To Take Action, ఆయన అధికారులను ఆదేశించారు.
సిటీలో ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా వీధి కుక్కల Street Dogs, బెడదను అరి క ట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారు లను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy, వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
చిన్నారులపై వీధి కుక్కల Street Dogs, దాడులను అరికట్టడానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. వీధి కుక్కల Street Dogs, దాడి ఘటన లను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం ఆదేశించారు.