ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ఆయన భేటీ కానున్నారు. మంత్రి వర్గ విస్తరణ పీసీసీ చీఫ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.మరోవైపు ఇవాళ సాయంత్రం కేశవరావు(కేకే) ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.గతంలో కేకే కూతురు విజయలక్ష్మీ హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే.