బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డట్లు తెలిసింది గత కొన్ని రోజుల నుంచి మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఐసొలేషన్‌లో ఉన్నారు. ఈరోజు జరిగే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి కూడా ఆయన పాల్గొనలేదని సమాచారం. కాగా అక్షయ్ నటించిన సర్ఫిరా ఇవాళ థియేటర్ల లో విడుదలైంది.
మరిన్ని వార్తలకు.....
* బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా ఇక్కడ క్లిక్ చేయండి
* నిజామాబాద్ జిల్లాలో హోంగార్డు ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి
* బాలికల యూనివర్సిటీ హాస్టల్ లో కుప్పకూలిన స్లాబ్ ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో హైదరాబాద్‌లో భారీ ప్లాజా బిల్లింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో వాట్సాప్‌లో ఆర్టీసీ బస్సు టికెట్లు ఇక్కడ క్లిక్ చేయండి
* బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మందే పోటీ ఇక్కడ క్లిక్ చేయండి
* డీఎస్సీ ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే చోట రాయవచ్చు ఇక్కడ క్లిక్ చేయండి
* రెండు పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల నుంచి పైసా వసూల్ ఇక్కడ క్లిక్ చేయండి
* 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు ఇక్కడ క్లిక్ చేయండి