Type Here to Get Search Results !

Sports Ad

ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ Dissemination Of Free Books To Bury Understudies

ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ 

ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh News భారత్ ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థు లకు ఉచిత పుస్తకాలు, బ్యాగులు పంపిణీకి ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. 1,08,619 మంది ఫస్టియర్, 92,134 మంది సెకండియర్ విద్యార్థులకు వీటిని అందించనుంది. ఒక్కో విద్యార్థికి 12 నోటు పుస్తకాలతో పాటు సంబంధిత గ్రూప్ పాఠ్య పుస్తకాలు, బ్యాగు పంపిణీ చేయనుంది. ఇప్పటికే ఈ పుస్తకాలు జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరాయి.

 Free books will be disseminated to bury understudies concentrating on in government schools in the territory of Andhra Pradesh. AP Training Division has made game plans to circulate free books and sacks to middle understudies. These will be given to 1,08,619 fresher and 92,134 optional understudies. 12 journals will be circulated to every understudy alongside individual gathering course readings and pack. Currently these books have reached from locale focuses to mandal focuses.

మరిన్ని వార్తల కోసం....
* బషీరాబాద్ లో బోనాల వేడుకలు ఇక్కడ నొక్కండి
* నేడు రైతు రుణం తీర్చుకోనున్న రేవంత్ సర్కార్ ఇక్కడ నొక్కండి
* ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ ఇక్కడ నొక్కండి
* ఆగస్టు 14 నుంచి NEET-UG కౌన్సెలింగ్ ఇక్కడ నొక్కండి
* తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు ఇక్కడ నొక్కండి 
* బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఇక్కడ నొక్కండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies