డీఎస్సీ ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే చోట రాయవచ్చు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఒకే రోజు రెండు సబ్జెక్టుల Of Two Subjects On The Same Day పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు DSC Exams ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరుకావచ్చని పాఠశాల విద్యాశాఖ School Education Department తెలిపింది. ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారమిచ్చారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. నాన్లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలిచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్పందించిన విద్యాశాఖ Department Of Education, అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశమిస్తామని తెలిపారు. వారికి హాల్టికెట్లు మార్చి Hall tickets March, ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు. ఒక సబ్జెక్టు తెలుగు. అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో Marks Second దానికి కూడా పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టంచేసింది.