రేపటి నుంచి తెలంగాణలో డిఎస్సీ పరీక్షలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ డిఎస్సీ పరీక్షలు Telangana DSC Exams, షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ప్రారంభం Starting from tomorrow, కానున్నాయి. విద్యార్ధులు, నిరుద్యో గుల ఆందోళన నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై గత కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది. టెట్ నిర్వహణ, డిఎస్సీ ప్రిపరేషన్ వ్యవధి సరిపో వడం లేదంటూ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే Exams Are As Per Schedule, జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. తెలంగాణలో In Telangana, ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సీ పరీక్షలు గురువారం జూలై 18 నుంచి ప్రారంభం Starting From July 18, కానున్నాయి. ఆన్లైన్‌లో పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 11,062 పోస్టుల 11,062 posts across Telangana, భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు 2.79 lakh Applications, అందాయి.
ఆన్లైన్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమై Starting From Tomorrow, ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతాయి. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది హాల్ టికెట్లను 2,40,727 Hall Tickets, డౌన్లోడ్ చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా 56 Exams In 14 Districts Across Telangana, కేంద్రాలను ఏర్పాటు చేశారు.
డిఎస్సీ పరీక్షలు DSC Exams, రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. హాల్‌టిక్కెట్లలో తప్పులు పడ్డాయంటూ పెద్ద సంఖ్యలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ Telangana School Education Department, కార్యాల యానికి విద్యార్ధులు వస్తుడటంతో వాటిని సరిచేసి ఆన్‌లైన్ అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.