నేడు డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ Telangana, రాష్ట్రంలో డిఎస్‌సి DSC, పరీక్షలు యథా తథంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈ మేరకు ఈరోజు సాయంత్రం డిఎస్‌సి DSC, హాల్ టికెట్లు Hall tickets, వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో డిఎస్‌సి DSC, పరీక్షలు జరుగనున్నాయి.
రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ 11,062 teachers, పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్‌సి DSC, -2024 పరీక్షలు ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు Tests, నిర్వహించనున్నారు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి DSC, పరీక్ష జరగనున్నది. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఎస్‌సి DSC, పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఇటీవల సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించారు. డిఎస్‌సి DSC, 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారం భంకాగా గత నెల 20వ తేదీతో గడువు ముగిసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,966 మంది Total 2,79,966 people, అభ్య ర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
మరిన్ని వార్తలకు.....
* షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2,3 పరీక్షలు ఇక్కడ క్లిక్ చేయండి
* భూదాన్ పోచంపల్లి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం ఇక్కడ క్లిక్ చేయండి
* ఉన్మాదిగా మారిన యువకుడు దంపతుల గొంతు కోసి దారుణ హత్య ఇక్కడ క్లిక్ చేయండి
* రేపే రంగ రంగ వైభవంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి ఇక్కడ క్లిక్ చేయండి
* టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* నీట్ యూజీ పరీక్షల లీక్ పై విచారణ 18 కీ వాయిదా ఇక్కడ క్లిక్ చేయండి