నేటి నుంచి రైతు భరోసా సదస్సులు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ Telangana ప్రభుత్వం రైతు భరోసా Farmer's Assurance, విధివిధానాలపై అభిప్రాయాలు సేకరించేం దుకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వ హించనుంది. ఈ సదస్సులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఖమ్మంలో రైతు భరోసా Farmer's Assurance, వర్క్ షాప్‌లో ఉపముఖ్యమంత్రి Deputy Chief Minister, భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొననున్నారు. గురువారం రోజున ఆదిలా బాద్, శుక్రవారం రోజున మహబూబ్‌నగర్, Mahbubnagar, 15వ తేదీన వరంగల్, 16వ తేదీన సంగారెడ్డిలో In Sangareddy, జిల్లా స్థాయి రైతుభరోసా Farmer insurance, సదస్సులు జరగనున్నాయి.
ఈనెల 18వ తేదీన నిజామాబాద్ Nizamabad, 19న కరీంనగర్ 22న నల్గొండ Nalgonda, 23వ తేదీన రంగారెడ్డి Ranga Reddy, జిల్లాలో రైతు భరోసా Farmer's Assurance, సదస్సు నిర్వహిం చాలని నిర్ణయించారు. వర్క్‌షాప్‌లకు ప్రజాప్రతి నిధులు, రైతులు Farmers, వివిధ సంఘాల నాయకులను ఆహ్వానించాలని కలెక్టర్లను collectors, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశించారు. ఈ వర్క్‌షాప్‌లో చర్చలు, అభిప్రాయాలు, సూచన లను సదస్సు జరిగిన రెండ్రో జుల్లో నివేదిక రూపంలో కలెక్టర్లు collector, వ్యవసాయ శాఖకు పంపించనున్నారు. రైతు భరోసా Farmer's Assurance, ఎవరికి ఇవ్వాలి అనే విధివిధానాలు, అర్హతలపై అభిప్రాయాలు సేకరించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చిస్తుంది. నెలాఖరున జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశా ల్లో చర్చించి రైతు భరోసాపై On Farmer Assurance, తుది నిర్ణయం తీసుకోనున్నారు.