Type Here to Get Search Results !

Sports Ad

రైతు రుణమాఫీ లిస్ట్ రెడీ ప్రత్యేక యాప్ లో రైతుల జాబితా యుద్ధం Farmer's loan Waiver list Is Ready in A Special App For The List Of Farmers


 రైతు రుణమాఫీ లిస్ట్ రెడీ ప్రత్యేక యాప్ లో రైతుల జాబితా యుద్ధం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి అన్నదాతలు The Breadwinners, ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న రుణమాఫీకి For loan waiver, సమయం ఆసన్నమైంది. ఆగష్టు 15 లోగా By August 15, రైతుల రెండు లక్షల Two lakhs of farmers, రుణమాఫీ Loan waiver, చేసేందుకు సర్కార్ సర్వసన్నద్దమయ్యింది.

 అందుకు సంబంధించిన రైతుల జాబితాను బ్యాంకర్లు సిద్దం చేశారు

 తెలంగాణలో In Telangana, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతులు పంట రుణమాఫీపై On loan waiver, లిస్ట్ రెడీ అయింది. రెండు లక్షల వరకు Up to two lakhs, పంటరుణాలు తీసుకున్న రైతుల జాబితాను బ్యాంక్ అధికారులు సిద్దం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ Karimnagar, జిల్లా సహకార సంఘాల పరిధిలోని డీసీసీబీ, ఎస్బీఐ బ్యాంకుల్లో రూ.2 లక్షల Rs.2 lakhs, లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. 

 ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా రైతుల వివరాలను ప్రత్యేక యాప్ లో నమోదు చేశారు. ఎట్టకేలకు రుణమాఫీపై On loan waiver, కదలిక రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆగస్టు 15వ August 15th, తేదీలోగా రూ.2 లక్షల Rs.2 lakhs, పంట రుణాన్ని మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy, ప్రకటించిన నేపథ్యంలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది.

క్షేత్ర స్థాయిలో సర్వే ప్రత్యేక యాప్ వివరాలు అప్ లోడ్

 రుణమాఫీకి For loan waiver, సంబంధించి ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది సహకార సంఘాల పరిధి డీసీసీబీ, ఎస్బీఐ బ్యాంకుల ద్వారా రూ.2 లక్షల Rs.2 lakhs, వరకు పంట రుణాలు Loans, తీసుకున్న రైతుల వివరాలను ఇటీవల సహకార శాఖ అదికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో వివరాలను నమోదు చేశారు.జమ్మికుంట Jammikunta, తనుగుల Tanugula, ఇల్లందకుంట Illandakunta, మల్యాల Mallya, బోగంపాడు Bogampa, శంకరపట్నం మండలాల్లోని మెట్ పల్లి, జగిత్యాల జిల్లాలో కోనాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు సహకార సంఘాల్లో రైతు రుణాలపై on farmer loans, వివరాలను సేకరించేందుకు ప్రతీ సంఘానికి ఇద్దరు చొప్పున ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 

 ఆయా సంఘాల పరిధిలో రూ.2 లక్షల Rs.2 lakhs, లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది ఉన్నారనే విషయంపై డీసీసీబీ, ఎస్బీఐ రికార్డుల ఆధారంగా వివరాలు సేకరించి యాప్ లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ రెండ్రోజుల Two Days, క్రితమే పూర్తయింది. ప్రతీ సంఘం పరిధిలో 250 నుంచి 250 Onwards, 300 మంది రైతులు 300 Farmers, ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది సహకార సంఘాల పరిధిలోని ఆయా బ్యాంకుల్లో రెండు వేల నుంచి 2400 వరకు till 2400, అన్నదాతలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. వారందరిని రుణమాఫీకి For loan waiver, అర్హులుగా నివేదించారు. 

 ప్రభుత్వ Govt, ఆదేశాల మేరకు జిల్లాలోని ఆరు సహకార సంఘాల పరిధిలో డీసీసీబీ, ఎస్బీఐ ద్వారా రూ.2 లక్షల Rs.2 lakhs, లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను సేకరించి ప్రత్యేక యాప్ లో నమోదు చేశామని కరీంనగర్ Karimnagar, జిల్లా జాయింట్ రిజిస్ట్రార్, డీసీవో ఎస్. రామాంజనేయచార్య తెలిపారు. రుణమాఫీ రైతుల వివరాలు Details Of loan Waiver Farmers, నేరుగా ప్రభుత్వానికే వెళ్తాయని చెప్పారు. ప్రభుత్వ Govt, నియమనిబంధనల మేరకు ప్రత్యేక యాప్ లో అప్లోడ్ అయిన రైతుల రెండు లక్షల వరకు రుణమాఫీ Loan waiver, కానుంది.

మరిన్ని వార్తలకు.....
* రైతుబంధు రికవరీ ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్ లో మళ్లీ  తుపాకుల మోత ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షం ఇక్కడ క్లిక్ చేయండి
* రైతు రుణమాఫీ లిస్ట్ రెడీ ప్రత్యేక యాప్ లో రైతుల జాబితా యుద్ధం ఇక్కడ క్లిక్ చేయండి
* బిగ్ షాక్ రైతుబంధుపై రేవంత్ సర్కార్ సంచల నిర్ణయం ఇక్కడ క్లిక్ చేయండి
* కుందేళ్ల వేట కోసం వెళ్లి కరెంటు షాక్తో మృతి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies