రైలు కిందపడి తండ్రి, కూతురు ఆత్మహత్య Father and daughter committed suicide after being hit by a train
Bharath NewsJuly 02, 2024
0
రైలు కిందపడి తండ్రి, కూతురు ఆత్మహత్య
మహబూబ్‌నగర్ Mahbubnagar News భారత్ ప్రతినిధి :మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ కాలనీ లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది.ఏనుగొండ- శ్రీరామ్ కాలనీ వద్ద తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. శివానంద్(50) చందన(20) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.ఎస్‌విఎస్ ఆస్పత్రిలో కారు డ్రైవర్‌గా శివానంద్, ల్యాబ్ టెక్సిషియన్‌గా చందన ఉద్యోగం చేస్తున్నారు. అయితే తండ్రి, కూతురు ఆత్మహత్య కు గల కారణం తెలియలేదని కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని రైల్వే ఎస్ఐ అక్బర్ తెలిపారు.