రైతులకు గుడ్ న్యూస్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : 2,రోజుల్లో In,2 Days, 2,లక్షల,2 lakhs, రుణమాఫీ Loan Waiver,మార్గదర్శకాలు విడుదల. 2024, ఆగస్ట్ 15వ August 15th, తేదీలోపు బ్యాంకుల్లోని 2 లక్షల రూపాయల 2 lakh rupees, అప్పు మాఫీకి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి మంచి విషయం చెప్పారు. రుణమాఫీకి For loan waiver, సంబంధించిన విధివిధానాలను 2 రోజుల్లో విడుదల చేస్తున్నామని వెల్లడించారాయన. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా. జూలై 10,వ తేదీ ఈ విషయాన్ని స్పష్టం చేశారాయన. రెండు రోజుల్లో రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల చేస్తామన్నారు.
ఆగస్టు 15 లోగా By August 15, పూర్తి చేస్తాము. నిధుల సమీకరణ స్టార్ట్ అయింది. రేపు రైతు భరోసా Farmer's Assurance, పై ఖమ్మం లో అభిప్రాయం సేకరణ స్టార్ట్ చేస్తున్నాము. రైతులు Farmer's, ఉద్యోగులు Employees, మేధావులు, రైతు సంఘాల నేతలు అభిప్రాయలు తీసుకుంటున్నాము. నేను ఇంత వరకు రైతుబంధు తీసుకోలేదు చెక్లు ఇచ్చిన తిరిగి ఇచ్చానని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
మరిన్ని వార్తలకు.....
* ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందవచ్చు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ఇక్కడ క్లిక్ చేయండి
* 35వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుంచి రైతు భరోసా సదస్సులు ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులకు గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి