మద్యం ప్రియులకు శుభవార్త త్వరలో హోం డెలివరీ
జాతీయ National News భారత్ ప్రతినిధి : మద్యం ప్రియులకు ఫుడ్ డెలివరీ యాప్లు కిక్కిచ్చే విషయం చెప్పాయి. జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy), బిగ్ బాస్కెట్(BigBasket) వంటి యాప్లు త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్న హోం డెలివరీ చేయనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల వచ్చే లాభనష్టాలు అంచనా వేసి అమల్లోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో In the states, దీనిని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమబెంగాల్లో లో మద్యం హోమ్ డెలివరీకి For home delivery, అనుమతి ఉంది. దీనిద్వారా ఆన్లైన్ డెలివరీల అమ్మకాలు 20-30శాతం పెరిగాయని రిటైల్ పరిశ్రమ అధికారులు తెలిపారు.
మహానగరాల్లో In the big cities, పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడం, మద్యం దుకాణాలకు వచ్చి కొనుగోలు చేయలేని వారికోసం ఇలాంటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నామని ఎగ్జిక్యూటివ్ అధికారి పేర్కొన్నారు. దీనికి వయసు ధ్రువీకరణ Validation,ఆన్లైన్ మోడ్ లావాదేవీలు, టైమింగ్స్ వంటి నియమాలు ఉంటాయని స్విగ్గీ ఉన్నతాధికారి వెల్లడించారు.
మరిన్ని వార్తలకు.....
* తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుంచి అధ్యాపకుల బదిలీ గైడ్‌లైన్స్ ఇవే ఇక్కడ క్లిక్ చేయండి
* రుణమాఫీ గైడ్లైన్స్ రిలీజ్ రూ.2 లక్షలకు పైన లోన్ ఉన్న రైతులు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
* మద్యం ప్రియులకు శుభవార్త త్వరలో హోం డెలివరీ ఇక్కడ క్లిక్ చేయండి